దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్‌ అరవింద్ కుమార్ గౌడ్

దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలి – టిడిపి పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్‌ అరవింద్ కుమార్ గౌడ్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 3, అద్దం న్యూస్ :    కోర్టు నిర్దేశించిన విధంగా దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో స‌భ్యుడు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్‌ అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ( ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ) లో...