యెరుకల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – టీపీవైఎస్‌ అధ్యక్షుడు కూరాకుల కృష్ణ

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :     యెరుకల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల‌ని తెలంగాణ ప్ర‌దేశ్ యెరుక‌ల సంఘ్ ( టీపీవైఎస్ ) అధ్యక్షుడు కూరాకుల కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రదేశ్ యెరుకల సంఘం ( టీపీవైఎస్ ) సర్వసభ్య సమావేశం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌దేశ్ యెరుక‌ల సంఘ్ ( టీపీవైఎస్ ) అధ్యక్షుడు కూరాకుల కృష్ణ మాట్లాడుతూ... ఎరుకల అభివృద్ధికి ప్రత్యేక...