హెచ్ఎంఏటిలో వృద్ధులకు ప్రత్యేకమైన స్పెషాలిటీ
హైదరాబాద్, అద్దం న్యూస్ : హోమియోపతిక్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో గురువారంహోమియో వైద్య పితామహుడు డా.హనిమన్ జయంతిని పురస్కరించుకొని వృద్ధుల కొరకు ప్రత్యేక ఔట్ పేషెంట్ స్పెషాలిటీని నగరంలో గురువారం ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ జర్నలిస్టు , తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డా.జితేందర్ రావు తనుగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా డా.శామ్యూల్ హనిమన్ చిత్ర పటానికి నివాళులర్పించారు. వృద్ధుల స్పెషాలిటీలో సేవలు అందించడానికి సీనియర్ హోమియోపతి వైద్యుడు డా.జి. దుర్గాప్రసాద్...