సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తిష్టవేసిన ఒప్పంద ఉద్యోగిపైన సమగ్ర విచారణ చేపట్టాలి : గలిబే విశాల్
హైదరాబాద్, మే 5, అద్దం న్యూస్ : నిరుపేద బాధితుల అసమర్థతను ఆసరాగా చేసుకుంటూ కాంట్రాక్ట్ ఉద్యోగి అన్నీ తానై వ్యవహరిస్తూ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు, అసిస్టెంట్ అజిస్ట్రార్లకు మామూళ్లు అప్పగిస్తూ అక్రమార్జనకు పాల్పడుతున్న ఆ ఉద్యోగిపైన ఏసీబీ విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని, సురక్ష యోజన వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గలిబే విశాల్ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం గోషామహల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గలిబే, విశాల్ మాట్లాడుతూ... సంగారెడ్డి జిల్లా (పస్తుత...