F16 Fighter Jet: కుప్పకూలిన అమెరికా ఫైటర్‌ జెట్‌

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన యుద్ధ విమానం ఎఫ్‌-16సి ఫైటర్‌ జెట్‌ (F16 Fighter Jet) కుప్పకూలింది. అయితే ఈ ఘటనలో పైలట్‌ ప్రాణాలతో బయటపడ్డాడు. యుద్ధవిన్యాసాల ప్రదర్శనల స్క్వాడ్రన్‌గా పిలిచే ‘థండర్‌బడ్స్‌’ చెందిన ఈ ఫైటర్‌ జెట్‌ దక్షిణ కాలిఫోర్నియాలోని ఎడారిలో నేలను ఢీకొట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. ట్రోనా ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోని ఈఘటన జరిగిన్నట్టు అధికారులు తెలపారు. ఈ ఘటనతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించాయి. అయితే విమానం కుప్పకూలకముందే ఫైలట్‌ ఫ్లైట్‌...