భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి – 2025 సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్‌గా ఎ.వినయ్ కుమార్ నియామ‌కం

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి – 2025 సెంట్రల్ కమిటీ మెంబర్‌గా, సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్‌గా ఎ.వినయ్ కుమార్ నియామ‌కం హైదరాబాద్, ఆగ‌స్టు 26, అద్దం న్యూస్ :   వినాయక చవితి వేడుకల సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెంట్రల్ కమిటీ మెంబర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్‌గా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఎ.వినయ్ కుమార్ నియమితుల‌య్యారు. ఈ మేర‌కు ఉత్సవ సమితి సెంట్రల్ కార్యాలయంలో మంగళవారం ఉత్సవ సమితి ఉపాధ్యక్షుడు ఎం.వైకుంఠం, కార్యదర్శి ఆలె భాస్కర్...