వరద ముంపు బాధితులను పరామర్శించిన ఎ.వినయ్ కుమార్
వరద ముంపు బాధితులను పరామర్శించిన ఎ.వినయ్ కుమార్ హైదరాబాద్, సెప్టెంబర్ 18, అద్దం న్యూస్ : గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ అరుంధతినగర్ బస్తీ ముంపునకు గురైంది. విషయం తెలుసుకున్న బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అరుంధతినగర్ బస్తీలో ముంపు బాధిత కుటుంబాలను గురువారం పరామర్శించారు. వరద వల్ల కొన్ని రాత్రి నుండి కనీసం అన్నం వండుకొని తినలేని పరిస్థితిలో ఉన్న కొన్ని కుటుంబాల సమస్యను గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్...