ప్రజాగొంతుకలైన‌ ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లు అరెస్టులకు లొంగరు

తెలంగాణ‌ బ్యూరో, అద్దం న్యూస్ : ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్ల మనోబలాన్ని దెబ్బ తీయడానికి మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసు వారితో కుమ్మక్కు అయి తప్పుడు కేసులు బానాయించి ప్రజా గొంతుక అయిన నహీం పాషా, రాజేందర్ లను అరెస్టు చేసి రిమాండుకు తరలించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర‌ కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గతంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద వేస్తున్న అక్రమ కేసులు, నిరంతర దాడులు...