​ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం

​ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం – జన చైతన్య సభలో ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు హైద‌రాబాద్‌, జూన్ 20, ( అద్దం న్యూస్ ) :   ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రైతుల పొట్టగొడుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ప్రజలకు పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ' జన చైతన్య సభ ' అత్యంత...