ఈ నెల 20వ తేదీన ఆరె కటికల ఆత్మీయ సన్మాన సభ
ఈ నెల 20వ తేదీన ఆరె కటికల ఆత్మీయ సన్మాన సభ హైదరాబాద్, జనవరి 18, అద్దం న్యూస్ : ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఈ నెల 20వ తేదీన " ఆరె కటికల ఆత్మీయ సన్మాన సభ " ను నిర్వహించనున్నట్లు సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా తెలిపారు. ఈ మేరకు సభకు రావాల్సిందిగా బిసి కమిషన్ ఛైర్మన్ నిరంజన్‌ను, ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను, మాజీ...