వైన్స్ టెండ‌ర్ల‌లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి – ఆబ్కారి శాఖ క‌మిష‌న‌ర్ కు లెట‌ర్ల‌ను ఇవ్వాల‌ని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం విజ్ఞ‌ప్తి

వైన్స్ టెండ‌ర్ల‌లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాలి – ఆబ్కారి శాఖ క‌మిష‌న‌ర్ కు లెట‌ర్ల‌ను ఇవ్వాల‌ని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం విజ్ఞ‌ప్తి హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 12, అద్దం న్యూస్ :    వైన్స్ టెండర్లలో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజర్వేషన్ కల్పించాల‌ని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ‌ రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె.హైమావతి ని, జిల్లా ఎక్సైజ్ శాఖ డిపిఈఓ శ్రీనివాసమూర్తిని...