ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి – రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు భూంపల్లి అశోక్ దాదా
ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం ప్రత్యేక ప్యాకేజీ ద్వారా రిజర్వేషన్ ఇవ్వాలి – రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య దసరా లోపు 30 శాతం రిజర్వేషన్‌ను కల్పించకపోతే ఆమరణ దీక్ష చేస్తా – ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా హైదరాబాద్, సెప్టెంబర్ 19, అద్దం న్యూస్ : మా ఓట్లు కావాలంటే ఆరె కటికలకు వైన్స్‌ల్లో 30 శాతం ప్రత్యేక...