విశిష్ట వైద్య సేవలందిస్తున్న దంత వైద్యుడు డాక్టర్ రంగారెడ్డికి అబ్దుల్ కలాం అవార్డు అందజేత

కాచిగూడ, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :    లాభాపేక్షే మార్గంగా ఉన్న ఈ రోజుల్లో రోగుల వద్ద ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం సర్వసాధారణం. ఆయితే ఎలాంటి లాభాలు ఆకాంక్షించకుండా ప్రతి నిత్యం రోగుల ఆయుఆరోగ్యాలే కాంక్షిస్తూ సేవలందిస్తున్నా దంత వైద్యులు డాక్టర్ ఎంఎస్.రంగారెడ్డికి డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలాం ఎక్స్టెన్సీ ఆవార్డు - 2026 వరించింది. నల్లకుంట ప్రాంతానికి చెందిన డాక్టర్ ఎంఎస్.రంగారెడ్డి గత 25 ఏళ్లుగా నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్న డెంటల్ క్లినిక్ లలో...