పోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన అభిషేక్ కుమార్‌కు స‌న్మానం

  పోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన అభిషేక్ కుమార్‌కు స‌న్మానం   హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ :   హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలోని శాఖ గ్రంథాలయం గ‌న్‌ఫౌండ్రిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన అభిషేక్ కుమార్‌ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఈ సంద‌ర్భంగా హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ త‌దిత‌రులు అభిషేక్ కుమార్‌కు శాలువాలు క‌ప్పి, జ్ఞాపిక‌ను అంద‌చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో...