రూ.1 లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సర్వేయర్, చైన్‌మెన్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 18, అద్దం న్యూస్ :   ఫిర్యాదుదారునికి చెందిన ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు రూ.1 ల‌క్ష రూపాయ‌ల లంచం తీసుకుంటూ హైదరాబాద్ – సికింద్రాబాద్ ఎమ్మార్వో కార్యాలయంలో స‌ర్వేయ‌ర్ కాలువ కిర‌ణ్‌, చైన్‌మెన్‌ మేక‌ల భాస్క‌ర్ లు ఏసీబీకి చిక్కారు. ఒక ఆస్తికి సంబంధించి ఇవ్వబడిన నోటీసుపై ఎటువంటి ప్రతికూల చర్య తీసుకోకుండా ఉండేందుకు ఫిర్యాదుదారుడి నుంచి 3 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను లంచం ఇవ్వాల‌ని స‌ర్వేయ‌ర్ కాలువ కిర‌ణ్‌, చైన్‌మెన్‌ మేక‌ల భాస్క‌ర్...