CM : కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి – అధికారుల‌ను ఆదేశించిన‌ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ బ్యూరో, జూలై 22, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో బుధ‌వారం మున్సిపల్ పరిపాలనా శాఖ అధికారులతో సమీక్షించారు. అభివృద్ధి పనుల కోసం అవసరమైన...