హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులు వేగ‌వంతం చేయండి

  నూత‌న రైలు మార్గాల మంజూరుకు అనుమ‌తులు ఇవ్వండి – అనంతారంలో మెగా ఫ్రైట్ మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయండి * కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణకు ప్ర‌క‌టించిన‌ హైస్పీడ్ రైళ్ల ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. హైదరాబాద్ - పుణె, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ -...