Accident: అదుపుతప్పి లోయలో పడిన ప్రైవేటు బస్సు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్తున్న ఒక ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడింది. ఈ ఘటన చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌రోడ్డు మార్గంలో జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్న వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల బస్సు ఒక్కసారిగా రోడ్డు పక్కకు దూసుకెళ్లి లోయలోకి పడిపోయిన్నట్టు సమాచారం. ఈ ప్రమాదం కారణంగా బస్సు నుజ్జునుజ్జు...