ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వస్తువులు ద్వంసం..
కాచిగూడ, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) : క్రాకర్స్ కాల్చడంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ధర్మకోల్ వస్తువులు ధ్వంసమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చెప్పల్ బజార్ రహమత్బాగ్లోని రహమత్ గార్డెన్ వెనుక ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న యువకులు క్రాకర్స్ కాల్చి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు రావడంతో ధర్మకోల్ కాలి బుడిదై, దట్టమైన పొగ రావడంతో స్థానికులు కాచిగూడ పీఎస్కు...