నకిలీ పత్రాలతో కోట్ల భూమిని విక్రయించిన నిందితుల అరెస్ట్

ముద్ర రాజేంద్రనగర్: నకిలీ పత్రాలు సృష్టించి నాలుగున్నర కోట్ల కోట్ల రూపాయల విలువైన ప్లాటును అమ్మేశారు. దీని వెనుక సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది హస్తం ఉన్నదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు వివరాలను రాజేంద్రనగర్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... సోమాజిగూడ కు చెందిన వినీత చౌదరి అనే మహిళకు రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పద్మశ్రీ హిల్స్ లో 600 గజాల...