రాబరి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
రాబరి కేసులో నిందితుల అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు హైదరాబాద్, మే 7, అద్దం న్యూస్ : దారి దోపిడి కేసులో నిందుతులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వారి అరెస్టు మీడియా వివరాలను చిక్కడపల్లి సిఐ రాజునాయక్, ముషీరాబాద్ సిఐ రాంబాబు లతో కలిసి చిక్కడపల్లి ఏసిపి రమేష్ వెల్లడించారు. రాంనగర్ మేదర్‌బస్తికి చెందిన కనకుంట్ల మల్లేష్ ( 27 ) వృత్తిరీత్యా పెయింటర్‌గా పని చేస్తుంటాడు. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో 2018, 2022లో డబ్బుల...