బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల పై చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్

అనుమ‌తి లేకుండా నడిపిస్తున్న బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల పై చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్ హైదరాబాద్, డిసెంబ‌ర్ 19, అద్దం న్యూస్ : హైదరాబాద్ జిల్లా పరిధిలో అనుమ‌తులు లేకుండా నడిపిస్తున్న బన్సల్ అకాడమీ, నైన్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ల పై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అశోక్ రెడ్డి కోరారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యకు విన‌తి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ జిల్లా పరిధిలో అకాడమీ పేర్ల‌తో ఇంటర్...