బతుకమ్మ కుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలి – సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్ జోన్ క‌న్వీన‌ర్ మ‌హేంద‌ర్ డిమాండ్‌

    బతుకమ్మ కుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలి – సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్ జోన్ క‌న్వీన‌ర్ మ‌హేంద‌ర్ డిమాండ్‌   అంబ‌ర్‌పేట్‌, మే 13, అద్దం న్యూస్ :    కోర్టులో లిటిగేషన్ పేరుతో బతుకమ్మకుంట అభివృద్ధిని అడ్డుకుంటున్న బిఆర్ఎస్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి పై చర్య తీసుకోవాలని సిపిఎం పార్టీ అంబ‌ర్‌పేట్‌ జోన్ కన్వీనర్ మహేందర్ డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం అంబ‌ర్‌పేట్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మ‌హేంద‌ర్ మాట్లాడుతూ......