అనుమతులు లేకుండా నడుస్తున్న బిటెక్ నకిలీ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు

హైద‌రాబాద్‌, మే 31, అద్దం న్యూస్ :   రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న బిటెక్ నకిలీ యూనివర్శీటీలపై చర్యలు తీసుకోవాల‌ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు అన్నారు. శ‌నివారం బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు అశోక్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా, హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగేందర్, శ్రీమాన్, స్టాలిన్ లతో కలిసి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లడారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య అందించే పేరుతో నకిలీ బిటెక్ యూనివర్శీటీలు రాష్ట్రంలో...