కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి

 సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ర్య‌లు తీసుకోవాలి – బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా – చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ‌సార‌ధి, రాష్ట్ర తొలి సీఎం ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావుపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి పై చ‌ట్ట‌రీత్యా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బిఆర్ఎస్ పార్టీ యువ‌జ‌న నాయ‌కుడు ముఠా జైసింహా కోరారు. ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేర‌కు శుక్ర‌వారం ముఠా జైసింహా బిఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి చిక్క‌డ‌ప‌ల్లి...