నిబంధనలను పాటించని ప్రైవేట్ హాస్టల్స్ పై చర్యలు తీసుకోవాలి – డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్
హైదరాబాద్, మే 27, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగరంలో కనీసం నిబంధనలను పాటించకుండా సౌకర్యాలు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ హాస్టల్స్ పై నిరంతరం నిఘా పెట్టి తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రోజున భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) హైదరాబాద్ నగర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ధనార్జనే ధ్యేయంగా కనీసమైన సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా పుట్టగొడుగుల్లా ప్రైవేటు హాస్టల్స్‌ను ఏర్పాటు...