సువిధా హాస్పటల్ పై చర్యలు తీసుకోవాలి – హెచ్‌సిఎఫ్

హైదరాబాద్, న‌వంబ‌ర్ 16, అద్దం న్యూస్ :    సువిధా హాస్పటల్ పై చర్యలు తీసుకోవాల‌ని హైద‌రాబాద్ సిటిజ‌న్స్ ఫోరం (హెచ్‌సిఎఫ్ ) అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసరావు, కె.వీరయ్య, ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసరావులు లు ఆదివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. రోగికి హాస్పిటల్స్ లో వైద్యం అనంతరం త్వరగా కోలుకునేందుకు ఫిజియోథెరపీ లాంటి సౌకర్యాలను కల్పిస్తూ కొద్దిపాటి వైద్య సదుపాయాలతో రిహాబిలిటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయన్నారు. పంజాగుట్ట ద్వారకాపూరి కాలనీలోని సువిధ రిహాబిలిటేషన్ హాస్పిటల్ లో అరవిందా దేవి అనే పేషంట్ కు 16 రోజుల పాటు...