తెలంగాణలో టిడిపి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి – జూబ్లీహిల్స్‌లో టిడిపి పోటీ చేయాలని తీర్మానం
తెలంగాణలో టిడిపి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలి – టిడిపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అమర్ నాథ్ జూబ్లీహిల్స్‌లో టిడిపి పోటీ చేయాలని తీర్మానం హైదరాబాద్, సెప్టెంబర్ 19, అద్దం న్యూస్ : తెలంగాణలో టిడిపి బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ టిడిపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అమర్ నాథ్అన్నారు. దోమలగూడలోని హైదరాబాద్ జిల్లా టిడిపి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ పొలిట్ బ్యూరో సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జ్ ఎం.అరవింద్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు...