సామ రామ్ మోహన్ రెడ్డికి ఆదం సంతోష్ కుమార్ మద్దతు

తార్నాక, అక్టోబర్ 6, ( అద్దం న్యూస్ ) :    సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్‌ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్ మోహన్ రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదం సంతోష్ కుమార్‌ను శాలువాతో సత్కరించి, తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు సహకరించి మద్దతు అందించాలని సామ రామ్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప‌ట్ట‌భ‌ద్రులు త‌మ త‌మ ఓట్ల‌ను న‌మోదు చేసుకోవాల‌న్నారు. ఈ...