అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలి – రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, జస్టిస్ చంద్రకుమార్
అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలి – రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, జస్టిస్ చంద్రకుమార్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో జరిగిన దీక్షలో పాల్గొని జక్కుల వంశీ కృష్ణతో కలిసి అభివాదం చేస్తున్న రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, జస్టిస్ చంద్రకుమార్ తదితరులు హైదరాబాద్, సెప్టెంబర్ 25, అద్దం న్యూస్ : అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.క్రిష్ణయ్య, మాజీ ఎంపి వి.హనుమంతు రావు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్...