అహల్యా బాయి హోల్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి – మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి

అహల్యా బాయి హోల్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివి                మాట్లాడుతున్న మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి హైద‌రాబాద్‌, మే 27, అద్దం న్యూస్ :    అహల్యా బాయి హోల్కర్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని బీజేపీ తెలంగాణ సంస్థా గత ఎన్నికల కో–రిటర్నింగ్ అధికారిణి, మహిళా మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. రంగారెడ్డి రూరల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రమాదేవి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని...