పాండ్యా డబుల్ ధమాకా.. కొత్త గర్ల్‌ఫ్రెండ్..!

పాండ్యా డబుల్ ధమాకా.. కొత్త గర్ల్‌ఫ్రెండ్..!   అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అటు మైదానంలోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌తో ముంబై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి వార్తల్లో నిలిచిన పాండ్యా, అంతకుముందే దేశవాళీ క్రికెట్‌లో సెంచరీతో విరుచుకుపడ్డాడు. మంగళవారం (జనవరి 6) ముంబైలోని కలినా విమానాశ్రయం వద్ద పాండ్యా తన సరికొత్త లగ్జరీ కారు 'లంబోర్ఘిని ఉరస్ SE'లో ప్రత్యక్షమయ్యాడు.అయితే ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది పాండ్యా ఒక్కడే...