అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం – కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం

అహ్మదాబాద్‌లో ఘోర ప్ర‌మాదం ♦ కుప్ప‌కూలిన ఎయిర్ ఇండియా విమానం ♦ 241 మంది మృతి చెందిన‌ట్టు అధికారుల ధృవీక‌ర‌ణ‌ ♦ ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు వెబ్ డెస్క్‌ అద్దం న్యూస్ :   గుజ‌రాత్ అహ్మ‌దాబాద్‌లోని స‌ర్థార్ వ‌ల్లాభాయ్ ప‌టేల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండ‌న్ బ‌యల్దేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్ప‌కూలింది. ర‌న్ వే నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే మేఘానిన‌గ‌ర్ ఘోడాస‌ర్ క్యాంప్ ప్రాంతంలో విమానం కుప్ప‌కూలింది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో విమానంలో 242 మంది...