ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ – భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత

  ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ బీజేపీ డీఎన్ఏ నే బీసీలకు, దళితులకు వ్యతిరేకం బిజెపి పాలిత రాష్ట్రాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీలపై వివక్ష కొనసాగుతుంది అసెంబ్లీలో జ్యోతిభాఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలి  – భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత హైదరాబాద్, ఏప్రిల్ 8, అద్దం న్యూస్ :    అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తుంది, అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితేనే రాష్ట్రం బాగుపడుతుంద‌ని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, భార‌త జాగృతి అధ్య‌క్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇవాళ శాంపుల్...