జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యం – అదం సంతోష్ కుమార్
మెట్టుగూడలో కాంగ్రెస్ మహా పాదయాత్ర జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యం – అదం సంతోష్ కుమార్ సికింద్రాబాద్, జనవరి 11, అద్దం న్యూస్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామని కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అదం సంతోష్ కుమార్ అన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జ్ అదం సంతోష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ పాదయాత్ర, రానున్న ఎన్నికల్లో...