అవినీతి రహిత సమాజమే ధ్యేయం – సొసైటీ ఫర్ క్రూసేడ్ అగైనెస్ట్ కరప్షన్
హైదరాబాద్, అక్టోబర్ 1, ( అద్దం న్యూస్ ) : సమాజంలో వేళ్లూనుకు పోయిన అవినీతిపై రాజీ లేని పోరాటం చేస్తామని సొసైటీ ఫర్ క్రూసేడ్ ఎగైనెస్ట్ కరప్షన్ ( అవినీతికి వ్యతిరేకంగా ధర్మ యుద్ధ సంఘం–రిజిస్టర్ నెం. 388/2023 ) అధ్యక్షుడు బి.శివకాంత్ పేర్కొన్నారు. ఈ మేరకు సొసైటీ ఫర్ క్రూసెడ్ అగైనెస్ట్ కరప్షన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ అధికారులు నగరంలో విచ్చల విడిగా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడాన్ని నిరసిస్తూ గురువారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో ధర్నా నిర్వహించారు. ఈ...