ఎయిర్‌టెల్ రాజుకు డాక్టర్ చిక్కా దేవదాసు – 2025 ప్రతిభా పురస్కారం
హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన సామాజిక సేవా కార్యకర్త దోమల రాజు ( ఎయిర్‌టెల్ రాజు ) కు డాక్టర్ చిక్కా దేవదాసు రాష్ట్ర స్థాయి ప్రతిభా పురస్కారం – 2025 అవార్డు లభించింది. ముషీరాబాద్ మహంకాళి దేవాలయం చైర్మన్‌గా ఉండి విశేష ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను గుర్తించి ఆయనకు ఈ పురస్కారం లభించింది. ఇటీవల నగరంలోని త్యాగరాయగాన సభలో కళా నిలయం సంస్కృతిక సంస్థ ఓంకార సత్సంగం ఆధ్యాత్మిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి...