Akhanda 2: ఓటీటీలో ‘అఖండ-2’..?
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సెన్సేషన్ 'అఖండ-2: తాండవం' (Akhanda 2) ఇప్పుడు డిజిటల్ తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 9 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, సనాతన ధర్మ...