Akhanda 2 Review: బాలకృష్ణ విశ్వరూపం..! మళ్లీ థియేటర్లలో పూనకాలేనా..?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్ :  నందమూరి బాలకృష్ణ (Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అఘోరా పాత్రలో బాలకృష్ణ అభినయం, తమన్ సంగీతం, బోయపాటి టేకింగ్ ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద విజేతగా నిలబెట్టాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ, ఇప్పుడు ఈ ద్వయం ‘అఖండ 2: తాండవం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం అఖండ రేంజ్ మాస్‌ను, భావోద్వేగాలను పంచిందా? బాలయ్య తాండవం థియేటర్లలో ఏ స్థాయిలో ఉంది?...