ప్రయాణికులకు అలర్ట్.. జనవరి 1 నుంచి మారనున్న రైళ్ల వేళలు.. పూర్తి వివరాలు ఇవే..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: కొత్త ఏడాది జనవరి 1 నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్ల సమయాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే వందేభారత్‌తో సహా 25 రైళ్ల వేళల్లో 5 నుంచి 30 నిమిషాల వరకు వ్యత్యాసం ఉండనుంది. ప్రయాణికులు ప్రయాణానికి ముందే రైలు సమయాలను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. కొత్త ఏడాదిలో ప్రయాణాలకు సిద్ధమవుతున్న రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక. 2026 జనవరి 1వ తేదీ నుంచి దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో పలు రైళ్ల...