విద్యార్థులకు అలర్ట్.. 2026 ప్రవేశ పరీక్షల (CETs) షెడ్యూల్!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు (Entrance Tests) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) శుభవార్త తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (Common Entrance Tests) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈఏపీసెట్ (EAPCET), ఐసెట్, ఈసెట్ సహా పలు కీలక పరీక్షలు మే నెలలోనే జరగనున్నాయి. ముఖ్యమైన పరీక్షల తేదీలు: * టీజీ ఈఏపీసెట్‌ (EAPCET): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో; ఇంజినీరింగ్ విభాగానికి మే 9 నుంచి...