ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్ని విడుదల చేయాలి
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్ని విడుదల చేయాలి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలే – బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్, జూలై 1, ( అద్దం న్యూస్ ) : పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేయాలని, తక్షణమే ఫీజు బకాయిలన్నింటిని విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి అంతిమ గడియలే అని అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోతే...