దేశ హితం కోసం హిందువులందరూ నడుం బిగించాలి – శ్రీ కృష్ణ పాద సేవకుడు శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి
దేశ హితం కోసం హిందువులందరూ నడుం బిగించాలి – శ్రీ కృష్ణ పాద సేవకుడు శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి హైదరాబాద్, ఏప్రిల్ 26, అద్దం న్యూస్ : హిందువులందరూ దేశ హితం కోసం నడుం బిగించాలని శ్రీ కృష్ణ పాద సేవకుడు, పరమహంస పరివ్రాజక శ్రీ శ్రీ శ్రీ విజ్ఞానానంద భారతి స్వామి పిలుపునిచ్చారు. హిందూ సమ్మేళన ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ విద్యానగర్ అచ్యుత్ రెడ్డి మార్క్‌లో హిందూ సమ్మేళనం శనివారం రాత్రి జరిగింది....