ప్రజా ప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధి పై ఫోకస్ పెంచాలి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రజా ప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధి పై ఫోకస్ పెంచాలి – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ఆగస్టు 24, ( అద్దం న్యూస్ ) : ప్రజాప్రతినిధులందరూ నియోజకవర్గాల అభివృద్ధిపై ఫోకస్ పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సీఎం ప్రజాప్రతినిధులకు వివరించారు. బ్రిటన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమావేశమయ్యారు. ప్రధానంగా...