హక్కుల కోసం మహిళందరూ ఐక్యంగా ఉండాలి – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్
హైదరాబాద్, అద్దం న్యూస్ : హక్కుల కోసం మహిళందరూ ఐక్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఆదివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలోఅంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు విశిష్ట అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్, వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం రాష్ట్ర...