ఓటీటీలోకి వచ్చేసిన అల్లరి నరేష్ కొత్త సినిమా..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అల్లరి నరేష్ నటించిన '12ఏ రైల్వే కాలనీ' చిత్రం సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నవంబర్ 21న విడుదలైన ఈ సినిమా, కేవలం మూడు వారాల్లోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ అందుబాటులో ఉన్న ఈ చిత్రం, ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నారు. అల్లరి నరేష్ హీరోగా నటించిన సినిమా ‘12ఏ రైల్వే కాలనీ’. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. నాని కాసరగడ్డ దర్శకత్వం వహించిన ఈ...