అంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మాణానికి నిధుల కేటాయింపు హ‌ర్ష‌ణీయం

అంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మాణానికి నిధుల కేటాయింపు హ‌ర్ష‌ణీయం – కాంగ్రెస్ పార్టీ డిసిసి సికింద్రాబాద్ కార్య‌ద‌ర్శి దేవి వ‌ర ప్ర‌సాద్ హైదరాబాద్, జూన్ 8, ( అద్దం న్యూస్ ) :   డాక్ట‌ర్‌.బిఆర్‌.అంబేద్క‌ర్ భ‌వ‌న్ నిర్మాణానికి నిధుల కేటాయింపు హ‌ర్ష‌ణీయమ‌ని కాంగ్రెస్ పార్టీ డిసిసి సికింద్రాబాద్ కార్య‌ద‌ర్శి, సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి దేవాల‌యం బోర్డు స‌భ్యుడు గుండెల్లి దేవి వ‌ర ప్ర‌సాద్ అన్నారు. హైద‌రాబాద్ క‌వాడిగూడ‌లోని ట్యాంక్‌బండ్‌లోని డిబిఆర్ మిల్ ప‌క్క‌న నూత‌న‌ అంబేద్క‌ర్ భ‌వ‌నానికి సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. 12 అంత‌స్తులతో...