శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలి – గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ హైదరాబాద్, జులై 15, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్‌ శ్రీ స్వామి వివేకానందనగర్ బ‌స్తీవాసులకు త్వరలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని స్థానిక‌ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కోరారు. మంగళవారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌, బ‌స్తీవాసులతో కలిసి ఆర్‌డిఓతో ఆయ‌న‌ కార్యాలయంలో...