ముషీరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి
ముషీరాబాద్‌లో ఘనంగా అంబేద్కర్ జయంతి ముషీరాబాద్, ఏప్రిల్ 14, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ జిహెచ్ఎంసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గంటల రాజు, మోయిన్, శ్రీనివాస్ యాదవ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకుడు ముఠా జైసింహా హాజరై అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అజెయ్ ముదిరాజ్, డేగల బిక్షపతి...