హరినగర్‌లో అంబేద్కర్ విగ్రహ పరిశుభ్ర కార్యక్రమం
హరినగర్‌లో అంబేద్కర్ విగ్రహ పరిశుభ్ర కార్యక్రమం ముషీరాబాద్, ఏప్రిల్ 13, అద్దం న్యూస్ : డాక్టర్.బిఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్ బస్తీలో ఉన్న అంబేద్కర్ విగ్రహ పరిశుభ్ర కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ జయంతి ఉత్సవాల మహంకాళి జిల్లా కో–కన్వీనర్ గడ్డం నవీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మంగళవారం అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని...